Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామ్ చరణ్ కు బెస్ట్ విషెస్ చెప్పిన అరవిందస్వామి

  • ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 'రంగస్థలం'
  • చరణ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన అరవిందస్వామి
  • సినిమా గురించి ఇప్పటికే మంచి విషయాలు వింటున్నానన్న స్వామి
రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' ఈ రోజు విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా బాగుందనే టాక్ ను సంపాదించుకుంది. ఈ సందర్భంగా చెర్రీకి ప్రముఖ సినీ నటుడు అరవిందస్వామి బెస్ట్ విషెస్ చెప్పారు. 'ఈ సినిమా గురించి ఇప్పటికే మంచి విషయాలు వింటున్నా. రామ్ చరణ్ కు, మొత్తం టీమ్ కు ఆల్ ది వెరీ బెస్ట్' అంటూ ట్వీట్ చేశారు. రామ్ చరణ్ నటించిన 'ధృవ' సినిమాలో అరవిందస్వామి ప్రతి నాయకుడి పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. 
Ramcharan
aravind swamy
tweet
rangasthalam movie

More Telugu News